Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రెగ్నెన్సీ జర్నల్‌పై సమంత పోస్ట్ వైరల్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 8:59 PM జాతీయంవినోదం
ప్రెగ్నెన్సీ జర్నల్‌పై సమంత పోస్ట్ వైరల్ - Udayam
కాబోయే అమ్మగా తనకు ఎదురవుతున్న ప్రతి మధుర అనుభూతిని ప్రెగ్నెన్సీ జర్నల్‌లో నమోదు చేస్తున్నట్లు నటి సమంత వెల్లడించింది. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకోగా వైరల్‌గా మారింది. ప్రెగ్నెన్సీ జర్నలింగ్‌ వల్ల శారీరక, మానసిక, భావోద్వేగ పరంగా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ అనుభవాలను గుర్తుగా భద్రపరచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...