వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టేందుకు సాయం చేయాలని సమంత అభిమానులను కోరారు. ఓ నెటిజన్ పాపకు ‘సమైరా’, బాబుకు ‘సామ్రాజ్’ అని సూచించగా.. సమంత ఫన్నీగా స్పందించారు.
‘మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌లో సమంత తన ప్రెగ్నెన్సీని ప్రకటించారు.
Comments
Loading comments...

