Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.55 నుంచి రూ.18 వేల వేతనం

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 4:21 PM బిజినెస్బిజినెస్
రూ.55 నుంచి రూ.18 వేల వేతనం - Udayam
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం తొలి వేతన సంఘం సమయంలో రూ.55గా ఉండగా, ఏడో వేతన సంఘం అమలుతో రూ.18 వేలకు చేరింది. 2016లో పే బ్యాండ్‌, గ్రేడ్‌ పే స్థానంలో పే మ్యాట్రిక్స్‌ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉద్యోగుల దృష్టి ఎనిమిదో వేతన సంఘంపై ఉంది. కొత్త సంఘంలో కనీస ప్రాథమిక వేతనం ఎంతకు పెరుగుతుందనే అంశంపై ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదు.

Comments

G
Loading comments...