Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ప్రమాదంలో తల్లి మృతి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 13, 2026 8:47 AM నిజామాబాద్General
లారీ ప్రమాదంలో తల్లి మృతి - Udayam
ఎడపల్లి మండలం జానకంపేట్‌కు చెందిన కమల(50) లారీ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు అవిక్షిత్‌తో కలిసి ద్విచక్రవాహనంపై నిజామాబాద్ వెళ్తుండగా అశోక్ సాగర్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. పదేళ్ల కిందట కమల భర్త కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోవడం గమనార్హం. ప్రమాదంలో కుమారుడు గాయాలతో బయటపడ్డారు.

Comments

G
Loading comments...