వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యా సూచీలో జనగామ టాప్

కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పీజీఐ-డీ 2025-26 నివేదికలో జనగామ జిల్లా 383 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వరుసగా రెండో ఏడాది కూడా జనగామ ఈ ఘనత సాధించింది.
మరోవైపు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ములుగు జిల్లా విద్యా ప్రమాణాల్లో వెనకబడింది. గత విద్యా సంవత్సరం 29వ స్థానంలో ఉన్న ములుగు జిల్లా, తాజా ర్యాంకింగ్స్‌లో 32వ స్థానానికి పడిపోయింది.
Comments
Loading comments...