Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మావోయిస్టుకు స్వాగతం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 13, 2026 8:51 AM వరంగల్General
మాజీ మావోయిస్టుకు స్వాగతం - Udayam
నలభై ఏళ్ల అజ్ఞాత జీవితం తర్వాత కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన మాజీ మావోయిస్టు నేత ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న స్వగ్రామానికి చేరారు. మూడు నెలల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తానని సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాసిన 'ఫినిక్స్' కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...