వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా బొగత జలపాతం పర్యాటకులతో కిటకిటలాడింది. ఆదివారం సుమారు నాలుగు వేల మందికి పైగా సందర్శకులు రావడంతో అటవీ సిబ్బంది, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
సందర్శకుల కోసం అధికారులు సఫారీ వాహనం, తక్కువ ధరకే తాగునీటి సదుపాయం కల్పించారు. పర్యాటకులు ఈత కొలనులో స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
Comments
Loading comments...

