వార్తలకు తిరిగి వెళ్లండి
ఉమ్మడి జిల్లాలో గంజాయి దందా

పల్లెలు, పట్టణాల్లో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోంది. జడ్చర్ల సెజ్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల కార్మికులు సొంతూళ్ల నుండి వస్తూ గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నారు.
పరిశ్రమల్లో పనిచేస్తూనే కొందరు ఈ దందా సాగిస్తున్నారు. వీరి కారణంగా స్థానిక యువత, విద్యార్థులు మత్తుకు బానిసలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Loading comments...