Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 8:24 PM మంచిర్యాలGeneral
సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి - Udayam
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటకు చెందిన విశ్రాంత సైనికుడు కుమ్మరి కిరణ్‌ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని క్లబ్ సభ్యులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...