Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్‌బోర్డు లేక దారి తిప్పలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:53 PM జనగామ General
సైన్‌బోర్డు లేక దారి తిప్పలు - Udayam
రఘునాథపల్లి మండలంలో జాతీయ రహదారి 163ను ఆనుకుని ఉన్న గ్రామానికి దారి తెలిపే సైన్‌బోర్డు లేక ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ప్రవేశంలో బోర్డు లేకపోవడంతో ముఖ్యంగా రాత్రివేళల్లో దారి తప్పుతున్నారు. జాతీయ రహదారి అధికారులు స్పందించి గ్రామానికి దారి తెలిపే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...