వార్తలకు తిరిగి వెళ్లండి

అదృశ్యమైన సాయికృష్ణ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే బాధ్యులైన సీఐని సస్పెండ్ చేశామని తల్లి విజయలక్ష్మికి సీఎం హామీ ఇచ్చారు.
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, విచారణను మరింత వేగవంతం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...
