వార్తలకు తిరిగి వెళ్లండి
సాయికృష్ణ కస్టోడియల్ డెత్: సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్ వాయిదా

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏజేఎమ్ కోర్టు జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు తన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇంటి భోజనానికి అనుమతి కోరగా, కోర్టు అందుకు సానుకూలంగా స్పందించి తగిన ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...