Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఎమ్మెల్యే పులివర్తి నాని

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jun 29, 2026 4:33 PM చిత్తూరుGeneral
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఎమ్మెల్యే పులివర్తి నాని - Udayam
పాకాల మండలం సామిరెడ్డిపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 26 వేల మంది మామిడి రైతులకు రూ. 17 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. చెరువుల అనుసంధానం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడించారు.

Comments

G
Loading comments...