వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం లస్మన్నపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ మ్యాకల స్వప్న బుధవారం ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాకేష్, ప్రధానోపాధ్యాయురాలు అర్చన, ఉపాధ్యాయురాలు మేఘన, అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

