వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్‌లో నేడు మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ స్వల్పకాలిక వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29-31°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23-24°C ఉండొచ్చని తెలిపారు. వర్షాల సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
Comments
Loading comments...

