వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల మాటలు నమ్మి వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని CCPS డీఎస్పీ ఫణీంద్ర సూచించారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. వ్యాపార, పెట్టుబడి, నకిలీ స్టాక్ ట్రేడింగ్, పార్ట్-టైమ్ ఉద్యోగ మోసాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

