Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై ప్రయాణికులకు పోలీసుల అవగాహన

Follow Udayam on Google
Muthyam silari Sep 06, 2026 11:22 AM నిర్మల్General
సైబర్ నేరాలపై ప్రయాణికులకు పోలీసుల అవగాహన - Udayam
దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డు వద్ద ప్రయాణికులకు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు సమాచారం, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...