Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరాలపై గ్రామస్థులకు అవగాహన

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 4:40 PM జనగామ General
సైబర్‌ నేరాలపై గ్రామస్థులకు అవగాహన - Udayam
పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో సీఐ భరత్‌ సుమన్‌ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ స్కామ్‌లు, డిజిటల్‌ భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థులకు వివరించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...