Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరాలపై అవగాహన

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:04 AM నాగర్ కర్నూల్General
సైబర్‌ నేరాలపై అవగాహన - Udayam
ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు కల్వకుర్తి బాలుర ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. సైబర్‌ మోసాలు, బ్యాంకు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్రాంచ్‌ మేనేజర్‌ అనుపమ సూచించారు. సైబర్‌ మోసాలకు గురైన వారు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. మోసగాళ్లకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...