Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: అడిషనల్ SP

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 02, 2026 4:46 PM వికారాబాద్General
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: అడిషనల్ SP - Udayam
సైబర్ జాగ్రత్త దివస్' సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, నకిలీ లింకులు, ఆఫర్లను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. అలాగే OTP, UPI పిన్, ATM పిన్ వంటి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...