వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా విద్యార్థులు సైబర్ నేరాలకు దూరంగా ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి సూచించారు.
మంగళవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Comments
Loading comments...

