Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 02, 2026 3:30 PM మంచిర్యాలGeneral
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి - Udayam
సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. బుధవారం జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సైబర్ జాగృక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు విశయాలపై ఎస్ఐ అవగాహన కల్పించారు. డిజిటల్ పేమెంట్స్ చేసేవారు ఎవరికీ ఓటీపీలు, పాస్ వర్డులు చెప్పవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులు ఉన్నారు.

Comments

G
Loading comments...