Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై సీఐ హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:50 PM నంద్యాలGeneral
సైబర్ మోసాలపై సీఐ హెచ్చరిక - Udayam
కోయిలకుంట్ల డిగ్రీ కళాశాలలో మంగళవారం మహిళల భద్రత, సైబర్‌, సోషల్ మీడియా మోసాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. సీఐ హనుమంత్ నాయక్, ఎస్‌ఐ మల్లికార్జున్ రెడ్డి విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...