Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ మోసాలపై అవగాహన

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:44 PM జనగామ General
సైబర్‌ మోసాలపై అవగాహన - Udayam
జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై నర్సయ్య ప్రజలకు ఓటీపీ, లేబర్‌ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అప్రమత్తంగా ఉండి డబ్బులు పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...