Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 8:45 PM పార్వతీపురం మన్యంGeneral
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ - Udayam
సాలూరు పట్టణ పరిధిలోని గుమడాంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. బ్యాంక్ ఖాతా సమస్యలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఇతర సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలన్నారు.

Comments

G
Loading comments...