వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఖమ్మం సీఐ బి.రవికుమార్ సూచించారు. ఖమ్మం SR&BGNR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'సురక్షా తిరంగా' కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, ఓటీపీ, ఫార్వర్డ్ ను ఎవరికీ వెల్లడించకూడదని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

