వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలో పోలీసులు స్థానిక ప్రజలకు యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోమవారం మధ్యాహ్నం వారు దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతికత పెరుగుతుందని, దాంతో పాటే మోసాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఫోన్ లకు వచ్చే అనవసర కాల్స్, మెసేజులకు స్పందించవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

