వార్తలకు తిరిగి వెళ్లండి

నైట్ షూట్స్‌లో నిద్ర రాకుండా ఉండేందుకు చిత్రాలు వేస్తానని నటి సాయిపల్లవి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన బ్యాగ్‌లో ఎప్పుడూ డ్రాయింగ్ బుక్, స్కెచెస్, క్రేయాన్స్ ఉంటాయని చెప్పారు.
షూటింగ్‌లో నిద్ర వస్తే వెంటనే బొమ్మలు వేస్తూ, రంగులు దిద్దుతానని సాయిపల్లవి తెలిపారు. అలా ఇప్పటివరకు చాలా డ్రాయింగ్ బుక్స్ నింపినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

