Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ అవయవదానం.. నలుగురికి ప్రాణదానం

Follow Udayam on Google
రూప దేవి Aug 06, 2026 11:24 AM ఖమ్మంGeneral
సాయికృష్ణ అవయవదానం.. నలుగురికి ప్రాణదానం - Udayam
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారానికి చెందిన సాయికృష్ణ(27) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా మారారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆయన అవయవాలను దానం చేశారు. ఎస్‌వోటీటీవో తెలంగాణ బృందం ఆధ్వర్యంలో రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అమర్చినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...