Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కస్టడీ మరణం కేసు.. నేడు మాజీ సీఐ నాగరాజు సిట్ కస్టడీకి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 4:09 PM కృష్ణా జిల్లాGeneral
సాయికృష్ణ కస్టడీ మరణం కేసు.. నేడు మాజీ సీఐ నాగరాజు సిట్ కస్టడీకి - Udayam
కృష్ణలంక సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ప్రధాన నిందితుడు, మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడకు తరలించనున్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు విచారించి, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇతర నిందితుల పాత్రపై వివరాలు సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...