వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల టెన్నిస్ జట్టులో ఐదుగురికి చోటు దక్కకపోవడంపై ఎస్‌ఏఐ వివరణ ఇచ్చింది. ఆసియా ర్యాంకింగ్ ప్రమాణాలను అందుకోకపోవడంతో మానస్ ధామ్నే, వైష్ణవి అడ్కర్, సహజ యమలపల్లి, వైదేహీ చౌదరి, ప్రార్థనా తోంబరే పేర్లు జాబితాలో లేవని తెలిపింది. ర్యాంకింగ్ ప్రమాణాలను సడలించే ప్రసక్తి లేదని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రోహన్ బోపన్న ఈ నిర్ణయాన్ని విమర్శించారు.
Comments
Loading comments...

