వార్తలకు తిరిగి వెళ్లండి

ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీలో నార్త్ ఈస్ట్ జోన్‌పై 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అనుకుల్ రాయ్ 5 వికెట్లు, వైభవ్ సూర్యవంశీ 2 వికెట్లతో రాణించారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 467 పరుగులు చేయగా, నార్త్ ఈస్ట్ 111, 146 పరుగులకే ఆలౌటైంది. షహ్‌బాజ్ అహ్మద్ 167 పరుగులు, 4 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
Comments
Loading comments...

