వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల వందన్ అలంకార్ సవాయి ఓడించాడు. Chess.com ‘టైటిల్డ్ ట్యూస్‌డే’లో 50 ఎత్తుల్లో ప్రపంచ నంబర్‌వన్‌పై విజయం సాధించాడు.
2,288 రేటింగ్ ఉన్న వందన్.. 2,823 రేటింగ్ కలిగిన కార్ల్‌సెన్‌ను ఓడించడం విశేషం. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు మూడు విజయాలు సాధించాడు. తన లక్ష్యం ఇంటర్నేషనల్ మాస్టర్ కావడం అని తెలిపాడు.
Comments
Loading comments...

