Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ క్యూ స్పోర్ట్స్

Follow Udayam on Google
Sai Aug 25, 2026 7:11 PM జాతీయంక్రీడలు
అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ క్యూ స్పోర్ట్స్ - Udayam
మన్వెల్త్ క్యూ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్స్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్‌ 7 నుంచి 10 వరకు అహ్మదాబాద్‌లోని వీర్‌ సావర్కర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో పోటీలు జరగనున్నాయి. 46 దేశాల క్రీడాకారులు ఐదు విభాగాల్లో పాల్గొంటారు. భారత్‌ తరఫున 13 మంది క్యుయిస్టులు బరిలోకి దిగనున్నారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. గత ఎడిషన్‌లో భారత క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారు.

Comments

G
Loading comments...