Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీ కాలువకు చేరిన సాగర్ జలాలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 6:52 PM ప్రకాశం General
ఓబీసీ కాలువకు చేరిన సాగర్ జలాలు - Udayam
ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు మంగళవారం ఉదయం దర్శి సమీపంలోని ఓబీసీ కాలువకు చేరుకున్నాయి. సుమారు 1,200 క్యూసెక్కుల నీరు విడుదలైంది. ఈ కాలువ ద్వారా రామతీర్థ జలాశయాన్ని నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తాగునీటి అవసరాల కోసం చెరువులు నింపేందుకు విడుదల చేసిన సాగర్ జలాలు దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...