వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 16 అప్లికేషన్ లు వచ్చినట్లు ఎంపీవో అజీజ్ ఖాన్ తెలిపారు.
వచ్చిన అప్లికేషన్లను పున పరిశీలించి సంబంధిత శాఖల విభాగాలకు పంపడం జరుగుతుందని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ శాఖ సంబంధిత దరఖాస్తుల అధికంగా వచ్చాయని అన్నారు. శత్రు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుంది తెలిపారు.
Comments
Loading comments...

