వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలం ధని, సాయినగర్ తండాలో బుధవారం నిర్మల్ డివిజన్ ఉద్యాన అధికారి పసుపు తోటలను పరిశీలించారు.
దుంప ఈగ, ఆకు మచ్చ తెగుళ్లు సోకకుండా బిందు సేద్యం ద్వారా నీటిని అందించాలని సూచించారు. బిందు సేద్య పరికరాల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, రైతులు బడి పోతన్న, గంగా బాపు, శంకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

