వార్తలకు తిరిగి వెళ్లండి

తనను చంపుతానంటూ గొడ్డలితో తిరుగుతున్న వ్యక్తిపై ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతోనే తనపై దాడి జరిగిందని రేచపల్లి సర్పంచ్ బాస మహేష్ బుధవారం ఆరోపించారు.
ఈ మేరకు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేసి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు ప్రాణహాని ఉన్నందున పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

