Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి

Follow Udayam on Google
R.R. Reddy Sep 25, 2026 5:28 PM నిజామాబాద్తెలంగాణ
సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి - Udayam
సారంగాపూర్‌లో మూతపడిన నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించి బెల్లం కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. మోపాల్‌లో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు.

Comments

G
Loading comments...