వార్తలకు తిరిగి వెళ్లండి

సారిపల్లి గ్రామంలో సీఐ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించి, గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి వివాదాలు, గ్రూపు విభేదాలు లేదా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

