వార్తలకు తిరిగి వెళ్లండి

కసాపురం రోడ్డు కోయనగర్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మనోజ్‌కుమార్ ఇంట్లోకి సోమవారం సాయంత్రం దుండగులు చొరబడి కుటుంబ సభ్యులను కత్తితో బెదిరించి రూ.60 లక్షల విలువైన బంగారు నగలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు.
ఈ ఘటనలో గృహిణిని గాయపరిచి, పసిపాపను బెదిరించి దొంగతానికి పాల్పడిన నిందితుల కోసం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

