Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం

Follow Udayam on Google
B RAJESH Sep 12, 2026 12:08 PM విజయనగరంGeneral
సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం - Udayam
ఎస్.కోటకు చెందిని గోరపల్లి చైతన్య (27) సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖలోని మరికవలసలో నివాసం ఉంటూ మధురవాడలోని ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక, కుటుంబ కలహాల నేపథ్యంలో అత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...