వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో జరిగిన రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సబ్ జూనియర్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం, గుంటూరు 2వ స్థానం, ఈస్ట్ గోదావరి 3వ స్థానం కైవసం చేసుకున్నాయి.
బాలికలు బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన చేతుల మీదుగా ఆదివారం బహుమతి అందుకున్నారు. అధ్యక్షులు కూన రవికుమార్, సెక్రటరీ సూర శ్రీనివాసరావు, ఎంపీ రమణ, తిరుపతి రావు, రాజగోపాల్, ఢిల్లేశ్వరరావు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

