Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించండి

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 5:10 PM పార్వతీపురం మన్యంGeneral
సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించండి - Udayam
ఎల్విన్పేట జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి ఎందుకు జాప్యం కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఎంతోమంది విద్యార్థినిలు, మహిళా ఉద్యోగులు జంక్షన్ వద్ద బస్సుల కోసం వేచి ఉంటారని టాయిలెట్స్ ప్రారంభిస్తే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...