Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామూహిక దీక్షలకు వైసీపీ నేతల మద్దతు

Follow Udayam on Google
Mohammad Sep 22, 2026 1:15 PM అనంతపురంGeneral
సామూహిక దీక్షలకు వైసీపీ నేతల మద్దతు - Udayam
అనంతపురంను కరువు విపత్తు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న సామూహిక దీక్షలకు మంగళవారం వైసిపి శ్రేణులు తమ సంఘీభావం తెలిపి మద్దతు తెలిపారు. వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మండలంలో పశువులకు పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కరువు ప్రాంత రైతులకు అన్ని రకాల బ్యాంకు రుణాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...