Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:51 PM కాకినాడGeneral
 సామర్లకోటలో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు - Udayam
సామర్లకోట జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోని వాకింగ్‌ ట్రాక్‌కు మరమ్మతు పనులు చేపట్టారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, కమిషనర్‌ కనకారావు సహకారంతో పనులు చేపట్టినట్లు టౌన్‌ టీడీపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌, వార్డు ఇన్‌చార్జి దాట్ల శ్రీనివాస్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం వల్లే సామర్లకోట సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జల్లి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...