Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలో ఎన్నికల ఖర్చుపై చర్చ

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:17 AM కాకినాడGeneral
సామర్లకోటలో ఎన్నికల ఖర్చుపై చర్చ - Udayam
మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సామర్లకోటలో ఆశావహులు టికెట్ల కోసం ప్రధాన నేతలను కలుస్తున్నారు. అయితే టికెట్‌తో పాటు ఎన్నికల ఖర్చుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ నేతలు ప్రశ్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జనరల్ కేటగిరీ చైర్మన్ అభ్యర్థికి సుమారు రూ.3 కోట్లు, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని ప్రచారం సాగుతోంది. దీంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...