Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలో ఛైర్మన్ పదవికి తొలి నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:29 PM కాకినాడGeneral
సామర్లకోటలో ఛైర్మన్ పదవికి తొలి నామినేషన్ - Udayam
సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్టు నూతాటి అశోక్ శనివారం తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఛైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించడంతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసినప్పటికీ, ఓ ప్రధాన పార్టీ టికెట్‌పై చర్చలు జరుగుతున్నాయని అశోక్ చెప్పారు. ఛైర్మన్ పదవికి ఇదే తొలి నామినేషన్ కావడం గమనార్హం.

Comments

G
Loading comments...