వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట రైల్వే స్టేషన్‌లో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. FCI గోడౌన్ నుంచి గేటు వరకు కాలినడకన వెళ్లి ట్రాకులు, డ్రైన్లు, బ్రిడ్జిలను పరిశీలించారు.
అమృత్ భారత్ పథకం అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై DRM తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో సూపరింటెండెంట్ రమేశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

