వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మందుల సామేల్ తన స్థాయిని గుర్తుంచుకుని మాట్లాడాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పి.రమేష్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి అన్నారు. జగదీశ్‌రెడ్డిపై ఆరోపణలు చేసే ముందు సామేల్ తన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
అక్రమ భూములు ఉంటే రెవెన్యూ శాఖ చూసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్‌ల వద్దకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

